బి.వి.యస్.ఎన్ ప్రసాద్‌పై పవన్ కల్యాణ్ 'మా'కు ఫిర్యాదు
- January 12, 2016
నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్‌పై నటుడు పవన్ కల్యాణ్ 'మా'కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్‌కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్.ఎన్ ప్రసాద్ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్‌కల్యాణ్ 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







