2021లో యూఏఈ - జాయెద్ నేషనల్ మ్యూజియం ప్రారంభం
- November 06, 2019
జాయెద్ నేషనల్ మ్యూజియం 2021లో ప్రారంభం కానుంది. అబుదాబీ కల్చరల్ ప్లాన్ - హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లో ఈ మ్యూజియం ఓ భాగం. ప్రస్తుతం ఈ మ్యూజియం నిర్మాణ దశలో వుంది. అబుదాబీలోని సాదియాత్ ఐలాండ్‌లోని సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ అయిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చరిత్రను ఈ మ్యూజియం మన కళ్ళ ముందుంచనుంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ది ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, జాయెద్ నేషనల్ మ్యూజియం సైట్ సందర్శన సందర్భంగా 2021లో మ్యూజియంని ప్రారంభిస్తామని ప్రకటించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం రిప్రెజెంటేటివ్స్ ఈ ప్రాజెక్టు వివరాల్ని షేక్ సైఫ్‌కి వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!