సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ నిర్వహించనున్న రియాద్
- November 06, 2019
రియాద్: ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లమాటిక్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ - డిప్లమాటిక్ వర్క్ పై వర్క్ షాప్‌ని రాయాద్లోని తమ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించనుంది. ఎమిరేట్స్ డిప్లమాటిక్ అకాడమీ (ఇడిఎ)తో కలిసి ఈ వర్క్ షాప్‌ని నిర్వహిస్తారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అవేర్నెస్, అలాగే డిప్లమాటిక్ వర్క్‌లో సైబర్ ఛాలెంజెస్ వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్‌లో మొత్తం నాలుగు సెషన్స్ వుంటాయి. ఇన్స్టిట్యూట్కి చెందిన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయినవారికి ఆర్గనైజింగ్ కమిటీ ఇన్విటేషన్స్ పంపింది. ఆదివారం రియాద్‌లో ఈ వర్క్ షాప్ జరుగుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!