ఎస్ఎంఎస్ పార్కింగ్ సర్వీస్ ప్రారంభించిన అబుదాబీ
- November 11, 2019
అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి), జిసిసి రిజిస్టర్డ్ వెహికిల్స్‌కి, ఎస్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేసే కొత్త విధానాన్ని ప్రకటించింది. యూఏఈ మొబైల్ ఫోన్ నెంబర్ (ఎటిసలాట్ లేదా డు) ద్వారా ఈ చెల్లింపులు చేయడానికి వీలుంది. మవాకిఫ్ సర్వీసుల్ని ఈ విధానం ద్వారా నివాసితులు, విజిటర్స్ పొందడానికి వీలవుతుంది. మవాకిఫ్ పార్కింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శని, గురువారాల్లో వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







