ఎస్‌ఎంఎస్‌ పార్కింగ్‌ సర్వీస్‌ ప్రారంభించిన అబుదాబీ

- November 11, 2019 , by Maagulf
ఎస్‌ఎంఎస్‌ పార్కింగ్‌ సర్వీస్‌ ప్రారంభించిన అబుదాబీ

అబుదాబీ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ (ఐటిసి), జిసిసి రిజిస్టర్డ్‌ వెహికిల్స్‌కి, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చెల్లింపులు చేసే కొత్త విధానాన్ని ప్రకటించింది. యూఏఈ మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ (ఎటిసలాట్‌ లేదా డు) ద్వారా ఈ చెల్లింపులు చేయడానికి వీలుంది. మవాకిఫ్‌ సర్వీసుల్ని ఈ విధానం ద్వారా నివాసితులు, విజిటర్స్‌ పొందడానికి వీలవుతుంది. మవాకిఫ్‌ పార్కింగ్‌ సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శని, గురువారాల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com