ఖతార్‌లో జరిగే అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో పాల్గొననున్న యూఏఈ

- November 13, 2019 , by Maagulf
ఖతార్‌లో జరిగే అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో పాల్గొననున్న యూఏఈ

యూఏఈ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, తమ జాతీయ జట్టు 24వ అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌లో పాల్గొంటుందని ప్రకటించింది. ఖతార్‌లోని దోహాలో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. అరబ్‌ గల్ఫ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నుంచి తాజాగా అందిన ఇన్విటేషన్‌ నేపథ్యంలో యూఏఈ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com