అమెరికా వీసా రుసుముల్ని పెంచుతున్నది
- January 13, 2016
అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి, ఎల్-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా భారత ఐ.టి. కంపెనీలపై ప్రభావం కనిపించనుంది. హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాలవారు అదనపు రుసుముగా 4 వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్-1ఎ, ఎల్-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వివరించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబరు 30 వరకు ఇవి అమల్లో ఉంటాయనీ తెలిపింది. నూతన చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని సమకూర్చని హెచ్-1బి, ఎల్-1 వీసా దరఖాస్తుల్ని 11. 2.2016 నుంచి తిరస్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







