సల్మాబాద్ బైపాస్ ఫుల్ క్లోజర్
- November 15, 2019
బహ్రెయిన్: సల్మాబాద్ బైపాస్‌పై ఎఎమ్ఎ యూనివర్సిటీ మరియు అవెన్యూ 8 రౌండెబౌట్స్ మధ్య సల్మాబాద్ ఏరియా వద్ద సౌత్ బౌండ్ వైపు పూర్తిగా రోడ్ క్లోజర్‌ని అమలు చేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది. అపోజిట్ డైరెక్షన్లో ఒక లేన్, నార్త్‌బౌండ్ ట్రాఫిక్ మూమెంట్ కోసం రెండు లేన్లను తెరచి వుంచుతారు. ఈ క్లోజర్ రేపటి నుంచి 3 నెలల పాటు అమల్లో వుంటుంది. మరోపక్క ఇసా బిన్ సల్మాన్ హైవేపై ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి రెండు లేన్లను బహ్రెయిన్ మ్యాప్ ఫ్లై ఓవర్ వద్ద మూసివేస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచి శనివారం రాత్రి 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!