ఒకే చోట సందడి చేసిన కామిక్ బుక్ అభిమానులు
- November 15, 2019రియాద్: ది స్టాన్ లీ సూపర్ కాన్, రియాద్ ఫ్రంట్‌లో ప్రారంభమయ్యింది. కామిక్ బుక్ అభిమానుల కోసం ఈ వేడుకని ఏర్పాటు చేశారు. కన్వెన్షన్స్ని రెండు భాగాలుగా విభజించారు. యానిమీ కాన్ మరియు స్టాన్ లీ సూపర్ కాన్‌గా వీటిని విభజించారు. కామిక్ బుక్ ఆర్టిస్ట్ బాబ్ లేటన్, స్టార్ స్ట్రక్ ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వనున్నారు. సౌదీలో పర్యటించడం చాలా ఆనందంగా వుందని చెప్పిన లేటన్, వివిధ దేశాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడి పరిస్థితులపై అవగాహన కలుగుతుందనీ, అక్కడి కల్చర్‌ని అర్థం చేసుకోవడం ద్వారా సరికొత్త ఆలోచనలు వస్తుంటాయని అన్నారు. ఫ్లాష్ గోర్డాన్లో నటించిన నటుడు సామ్ జె జోన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలిసారిగా తాను సౌదీకి వచ్చినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర