ఖతార్:షూటింగ్ లో మూడు స్వర్ణాలు గెలిచిన హైదారాబాద్ అమ్మాయి
- November 15, 2019ఖతార్:ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అని అన్నది. 9 సంవత్సరాల వయస్సులో షూటింగ్ ప్రారంభించానని చెప్పింది. తాను చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నానని.. దీనికి చాలా అంకితభావం అవసరమని తెలిపింది.
తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా కష్టపడ్డాననీ..కష్టపడితే సాధ్యం కానిదంటూ లేదని తెలిపింది. 2022 యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించటమే నా లక్ష్యం అంటోంది హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర