అగ్ని 2 ప్రయోగం సక్సెస్.. చీకట్లో సైతం
- November 17, 2019ఇండియా మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి అగ్ని 2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అయితే, 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను అగ్ని 2 మిస్సైల్ విజయవంతముగా ఛేదించగలదు. రాత్రి వేళల్లో సైతం విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాలను ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉదయం సమయంలోనే ప్రయోగించే విధంగా అగ్ని క్షిపణులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. కాగా, ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా టార్గెట్ ను పర్ఫెక్ట్ గా ఛేదించే క్షిపణిని శాస్త్రవేత్తలు తయారు చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు