ఫోర్జరీ కేసులో లాయర్‌కి జైలు
- November 18, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్ ఓ యువ లాయర్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన క్లయింట్ తరఫున ఓ కేసు ఫైల్ చేయాల్సి వుండగా, అది చేయకుండా కోర్టు రిసీప్ట్ని ఫోర్జరీ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కొన్ని కారణాలతో కేసు ఫైల్ చేయలేకపోయాననీ, క్లయింట్‌ని నమ్మించేందుకు మాత్రమే తాను ఫోర్జరీ చేశాననీ నిందితుడైన లాయర్ న్యాయస్థానం యెదుట పేర్కొన్నారు. కాగా, తనకు లాయర్ ఇచ్చిన రిసీప్ట్ చూసి అనుమానం కలిగిందనీ, వెంటనే క్రాస్ చెక్ చేసుకుని, ఫిర్యాదు చేశానని బాధిత వ్యక్తి పేర్కొన్నారు
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!