మోటర్ బైక్ యాక్సిడెంట్: 17 ఏళ్ళ బాలుడు మృతి
- November 18, 2019యూ.ఏ.ఈ:17 ఏళ్ళ ఎమిరేటీ బాలుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పడంతో, వాహనం బోల్తా పడింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా వుండడంతో సంఘటనా స్థలంలోనే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మృతుడు సుల్తాన్ అనీ, మసాఫి స్కూల్లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా ఎమిరేట్‌లోని ఆథామా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మృతుడ్ని గుర్తించడం జరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్