ఒమన్‌లో ఐదుగురు వలసదారుల అరెస్ట్
- November 19, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఐదుగురు వలసదారుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ పోలీస్ కమాండ్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా, నలుగురు వ్యక్తుల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ క్రైమ్ ప్రివెన్షన్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయినవారిలో నలుగురు అరబ్ జాతీయులున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…