ఒమన్‌లో నేషనల్ డే సెలబ్రేషన్స్
- November 20, 2019మస్కట్: 49వ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఒమన్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 18 రాత్రి నుంచి నవంబర్ 19 ఉదయం వరకు ఈ వేడుకలు జరిగాయి. వేడుకల్లో ఒమన్ ప్రజలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఒమన్ ప్రజలతోపాటు, వలసదారులూ ఈ ఉత్సవాల్లో సందడి చేశారు. వీధుల్లో ఒమన్ జెండాల్నీ, సుల్తాన్ జెండాల్నీ పట్టుకుని తిరుగుతూ సందడి చేశారు ఒమన్ సిటిజన్స్ మరియు రెసిడెంట్స్. సంప్రదాయ బ్యాండ్స్, అలాగే జాతీయ గీతాలాపనలు అందర్నీ అలరించాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?