172 ఏళ్ళ తర్వాత అరుదైన సూర్యగ్రహణం
- November 20, 2019యూఏఈ:1847 తర్వాత తొలిసారిగా అరుదైన సూర్యగ్రహణం చోటు చేసుకోనుంది. డిసెంబర్లో చోటు చేసుకోనున్న ఈ సూర్యగ్రహణం యూఏఈలోని పలు ప్రాంతాల్లో కన్పించబోతోంది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం కన్పిస్తుదనీ, ఆ రోజు (గురువారం) ఉదయం సూర్యోదయ సమయంలో దీన్ని వీక్షించడానికి అవకాశం వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ