140 మంది వలసదారులపై డిపోర్టేన్, 120 షాపుల మూసివేత
- November 21, 2019
కువైట్ సిటీ: కువైట్ మునిసిపాలిటీ ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్‌లో 140 మంది వలసదారులపై డిపోర్టేషన్ విధించారు. అలాగే 120 షాప్‌లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైఎక్టర్ జనరల్ అహమద్ అల్ మన్ఫోహి, ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహామ్ ఈ తనిఖీలకు నేతృత్వం వహించారు. పలు ఉల్లంఘనలకు సంబంధించి 140 లేబరర్స్ని డిపోర్టేషన్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 200,000 మంది నివసిస్తున్నారనీ, తక్షణం అక్కడి పరిస్థితులపై వాస్తవ నివేదికలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అల్ మన్ఫోహి చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







