ఫ్లడెడ్ వాలీ నుంచి 10 మందిని రక్షించిన అధికారులు
- November 21, 2019యూఏఈ: అల్ అయిన్లో రెయిన్ ఫ్లడెడ్ వ్యాలీ నుంచి పది మందిని రక్షించారు అధికారులు. వీరంతా ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా, వాడీలో వాహనం ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారంతా పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు పోలీసులు వివరించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సెక్యూరిటీ టీమ్స్ సంఘటనా స్థలానికి హుటా హుటిన చేరుకున్నాయి. ప్రాథమిక చికిత్స అనంతరం రెస్క్యూ టీమ్స్ బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇదిలా వుంటే, అబుదాబీ పోలీస్ ప్రజలకు ఓ సూచన చేయడం జరిగింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాలీస్లోకి వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!