మస్కట్ లో డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- November 21, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఓ డ్రైవర్ని రిఫ్టింగ్కి పాల్పడుతున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో హల్చల్ చేస్తుండగా, దాన్ని ఆధారంగా చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వెహికిల్ డ్రిఫ్టింగ్ ద్వారా ఇతరులకు హాని కలిగించేలా వ్యవహరించడం నేరమని పోలీసులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిందితుడ్ని అరెస్ట్ చేసిందనీ, నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!