కింగ్ ఫైజల్ హైవేపై లేన్ క్లోజర్
- November 22, 2019
బహ్రెయిన్: కింగ్ ఫైసల్ హైవేపై మనామా వద్ద మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం కొన్ని లేన్స్‌ని మూసివేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది. అల్ ఫుర్దా అవెన్యూ మరియు ప్యాలెస్ అవెన్యూ మధ్య ఫాస్ట్ లేన్‌పై ఈ క్లోజర్ కారణంగా ట్రాఫిక్ సమస్యలకు ఆస్కారం ఏర్పడనుంది. ముహారక్ వైపు వెళ్ళే ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సమస్య ఏర్పడనుంది. కాగా, అల్ ఫర్దుహ్ అవెన్యూ నుంచి ప్యాలెస్ ఎవెన్యూ వైపు ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్ (ముహారక్ వైపు వెళ్ళే మార్గం) మిడిల్ లేన్స్పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సమస్యలు ఏర్పడనున్నాయి. ఆదివారం వరకు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..