యు.ఎ.ఈ. 48వ 'నేషనల్ డే' సందర్భంగా 674 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన షేక్ మొహమ్మద్
- November 27, 2019
దుబాయ్:యు.ఎ.ఈ. 48వ జాతీయ దినోత్సవం సందర్భంగా ,షేక్ మొహమ్మద్(వైస్ ప్రెసిడెంట్) దేశవ్యాప్తంగా 674 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టనున్నారు. ఈ ఖైదీలు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి, వారి కుటుంబాలలో ఆనందం నింపడానికి వైస్ ప్రెసిడెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. యు.ఎ.ఈ. లో నివసించే అందరు ప్రజల క్షేమం కోరే తమ నేత తీసుకున్న నిర్ణయం అపుర్వమైనదని, ఈ నేరస్తులు మారి, తమ కుటుంబ స్థాయిని పెంపొందించుకోవడానికి, తద్వారా జాతీయాభివృద్ధి భాగమవడానికి వారికి అవకాశ మివ్వబడిందని దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ అల్ హుమైదాన్ వారిని ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!