భారీ బ్లాక్ హోల్ ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
- November 29, 2019చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ హోల్ (కృష్ణ బిలాన్ని) కనుగొన్నారు. సూర్యుడి ద్రవ్యరాశి కంటే ఈ బ్లాక్‌హోల్ ద్రవ్యరాశి 70 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ కృష్ణ బిలానికి ఎల్బీ-1 అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పాలపుంతలో కనుగొన్న అన్ని కృష్ణ బిలాల్లో కంటే ఇదే అత్యంత భారీ బ్లాక్ హోల్ అని తెలిపారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం