సౌదీ అరేబియా హెలికాప్టర్‌ను కూల్చేశాం
- November 30, 2019సనా: సౌదీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ హెలికాప్టర్‌పై రాకెట్ లాంఛర్‌ను ప్రయోగించగా ఇద్దరు సౌదీ పైలట్లు మృతి చెందారని అన్నారు. ఈ మేరకు హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి యహ్రా సారియ ట్విట్టర్లో ప్రకటించారు. అయితే, ఈ అంశంపై సౌదీ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ