కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్
- December 01, 2019
కతర్:తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది.గత నెల రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో 12 జట్లు పాల్గొనగా ఫైనల్లో దక్కన్ చార్జెస్ మరియు దోహా తెలుగు జట్లు తల్పడ్డాయి.దోహా తెలుగు జట్టు దక్కన్ చార్జెస్ జట్టు పై 5 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేయటానికి ముఖ్య అతిధిగా ICBF ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ICBF ప్రధాన కార్యదర్శి అవినాష్, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్, QPL ఫౌండర్ సిరాజ్ అన్సారీ, శ్రీధర్ అబ్బాగౌని,అశ్వాక్, UKB అధ్యక్షుడు శశిధర్, OFWS అధ్యక్షుడు హుస్సేన్ ,7070 T షర్ట్ ఇబాద్ పాల్గొన్నారు.
గత నెల రోజులుగా ఉదయం నుంచి మైదానంలో పోటీలు నిరవహించిన గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, ప్రేమ్ కుమార్,మహీందర్, ఎల్లయ్య, శ్రీకాంత్,రమేష్,కింగ్ రాజు,తేజ,నాగరాజు,నరేందర్,గంగారదర్,లను వచ్చిన అతిధులు అభినందించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!