దుబాయ్ లో యూ.ఏ.ఈ 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019దుబాయ్: దుబాయ్ లో అల్ కూజ్ వర్కర్స్ క్యాంపులో TPCC NRI Cell మిత్రులందరూ కలిసి యూఏఈ 48వ నేషనల్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ సాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా TPCC UAE NRI Cell కన్వీనర్ యస్.వీ రెడ్డి మాట్లాడుతూ, ఇలా అందరం కలిసి నేషనల్ డే జరుపుకోవటం ఆనందంగా ఉందనీ, తమకు ఎంతో సహకరిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి