దుబాయ్:'GWAC' ఆధ్వర్యంలో 48వ నేషనల్ డే వేడుకలు
- December 03, 2019దుబాయ్:దుబాయ్ లోని బర్ దుబాయ్ లో 'గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక' ఆధ్వర్యంలో 48వ యుఏఈ నేషనల్ డే వేడుకలు తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఘనంగా జరిపారు.
తెలంగాణ మరియు సాటి తెలుగు రాష్ట్రంనుండి లక్షలమంది కార్మికులకు యుఏఈ దేశం ఉపాధి కల్పిస్తుంది, బతుకుతెరువు నిస్తున్న దేశాన్ని మరియు దేశ జెండాను గౌరవించాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు యుఏఈ దేశ జాతీయదినోత్సవాన్ని వందలాది కార్మికులందరూ ఒక పండుగలా జరుపుకున్నారు,యుఏఈ దేశ జెండాకు వందనం చేస్తూ కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలియజేసుకున్నారు.
నాయకులు మాట్లాడుతూ మనకు ఉపాధి చూపిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ అన్నం పెడుతున్న దేశాన్ని గారవించాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పాటు చాలా మంది కమ్యూనిటీ నాయకులు మరియు సామాజికవేత్తలు GWAC సభ్యులు మరియు వందలాది కార్మికులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం