హైదరాబాద్:ఈసిఐఎల్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు...

- December 06, 2019 , by Maagulf
హైదరాబాద్:ఈసిఐఎల్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు...

హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

మొత్తం ఖాళీలు: 64

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, గేట్ స్కోర్‌.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2019.

దరఖాస్తుకు చివరితేది: 04.01.2020.

వెబ్ సైట్: https://careers.ecil.co.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com