ఘనంగా బాలకృష్ణ 106 వ సినిమా ప్రారంభం
- December 06, 2019బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ నెలాఖరు నుంచే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే యేడాది వేసవిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిరియాల రవీంద్రరెడ్డి నిర్మాతగా వ్యవహిరించనున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య రూలర్ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ