లండన్‌లో ఒమన్ విద్యార్ధి హత్య
- December 08, 2019
లండన్ లో దారుణం చోటుచేసుకుంది. ఉన్నతచదువుల కోసం యూకే వెళ్లిన ఒమన్ స్టూడెంట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్-అరైమి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతన్ని కత్తితో పొడిచి చంపినట్లు లండన్ లోని సుల్తానేట్ రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఒమన్ విద్యార్ధి హత్య దుర్ఘటన దురదృష్టకరం అని, మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాయబార కార్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో సంప్రదిస్తున్నామని, హత్య వివరాలను సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!