అబుధాబి కి చేరిన ప్రపంచపు విలాసవంతమైన ఓడ MSC Bellissima
- December 09, 2019

అబుధాబి కి చేరిన మరో విలాసవంతమైన క్రూయిజ్ షిప్ 'MSC Bellissima'..ఈ ఓడలో
బ్రాడ్‌వే తరహా ప్రదర్శనలు, షాపింగ్ డిస్ట్రిక్ట్, స్విమ్మింగ్ పూల్స్, స్వరోవ్స్కీ క్రిస్టల్ తాపిన మెట్లు, రెస్టారెంట్లు మరియు 5,600 మందికి పైగా ప్రయాణికులకు వసతి అందించగల సామర్ధ్యం గలది. 170,000 టన్నుల బరువు గల ఈ ఓడ ఈ సంవత్సరపు సీజన్‌ను దుబాయ్ మరియు అబుధాబి లో గడపనుంది; తూర్పు మరియు పశ్చిమ రూట్లలో మార్చి వరకు అరేబియా గల్ఫ్ చుట్టూ క్రూయిజ్‌లను అందిస్తుంది.
ఈస్ట్ రూట్: అబుధాబి లోని Sir Bani Yas Island నుండి ఒమాన్ పోర్టులైనటువంటి ఖసాబ్ మరియు మస్కట్.
వెస్ట్ రూట్: ఖతార్ మరియు బహ్రెయిన్
MSC Bellissima హై లైట్స్:
ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఓడ.
ప్రపంచపు అత్యంత అందమైన క్రూయిజ్ షిప్
ప్రపంచపు అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన క్రూయిజ్ షిప్.
సో ఇది 'a megacity on the waves..' అనటంలో అతిశయోక్తిలేదు!
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







