కువైట్లో వింటర్ ప్రభావం ఈసారి తక్కువగానే..
- December 09, 2019
కువైట్ సిటీ: ఈ ఏడాది కోల్డ్ వెదర్ మరీ అంత చల్లగా వుండదని వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 'రానున్న రోజుల్లో వాతావరణం చల్లగానే వుంటుంది.. అయితే మరీ అంత చల్లగా వుండకపోవచ్చు' అని వెదర్ ఎక్స్పర్ట్స్ పేర్కొన్నారు. మిటియరాలజిస్ట్ మొహమ్మద్ కరమ్ మాట్లాడుతూ, అరబ్ పెనిసులాలో కోల్డ్ వేవ్స్ యూరోప్ మరియు సైబీరియా నుంచి వస్తాయనీ, టెంపరేచర్స్ 18 నుంచి 20 వరకు ఉదయం వేళల్లోనూ, రాత్రి వేళల్లో 17 డిగ్రీలుగానూ ఈ వారం వుండొచ్చని పేర్కొన్నారు. ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వింటర్ తాలూకు ప్రభావం ఏమీ లేదనీ, ముందు ముందు కూడా ఎక్కువ చలి వుండకపోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







