యాప్ అప్ డేట్ చేసుకోండి...వీడియో కాల్ చేసుకోండి
- December 10, 2019
బాటిమ్ యాప్ ఇక నుంచి తమ వినియోగదారుల కోసం వీడియో కాల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టు టాక్ బ్రాండ్ ద్వారా వీడియో కాల్ సర్వీసులను అందించనున్నట్లు బాటిమ్ నిర్వాహకులు ప్రకటించారు. టు టాక్ లో వీడియో కాల్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. అలాగే వినియోగదారుల కాల్స్, మేసేజ్ ప్రైవసికి పూర్తి భద్రత ఉంటుందని వివరించింది. ఈ యాప్ ద్వారా ఇక నుంచి ఏ ప్రాంతానికైనా, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా అన్ లిమిటెడ్ గా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఉపాధి కోసం యూఏఈ వలస వచ్చిన ప్రవాసీయులకు ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. బంధువులు, స్నేహితులకు దూరంగా ఉంటున్నామనే బెంగ లేకుండా ఇక నేరుగా మాట్లాడిన అనుభూతి పొందవచ్చు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







