వర్షాల నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
- December 10, 2019యూఏఈలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. చాల మంది ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ క్లియరెన్స్ కి అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ప్రతీకూల వాతావరణంలో వాహనదారుల సురక్షిత ప్రయాణానికి షార్జా పోలీసులు ట్విట్టర్లో పలు సూచనలు చేశారు.రోడ్లపై రద్దీ తగ్గించేందుకు ఆఫీసులకు, ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు ముందుగా బయల్దేరాలని సూచించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ సూచనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..