40వ జిసిసి సమ్మిట్‌కి సర్వం సిద్ధం
- December 11, 2019
రియాద్: 40వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సమ్మిట్‌కి సర్వం సిద్ధమయ్యింది. కింగ్ సల్మాన్ ఈ సమ్మిట్‌కి నేతృత్వం వహిస్తున్నారు. రియాద్‌లో ఈ వేడుక జరుగుతోంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ మాట్లాడుతూ, రీజినల్ ఛాలెంజెస్ విషయమై సౌదీ అరేబియా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని చెప్పారు. గల్ఫ్ పౌరుల ఆశయాల్ని నెరవేర్చే దిశగా ఈ సమ్మిట్ కీలకమైన నిర్ణయాల్ని గత కొంతకాలంగా తీసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ మొహమ్మద్ గర్గాష్ నేతృత్వంలో ప్రిపరేటరీ సెషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమాలకి అల్ జయానీ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!