వర్షం కారణంగా విమాన రాకపోకల్లో మార్పులు...ప్రయాణీకులకు సూచన
- December 11, 2019దుబాయ్: ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా వీధుల్లో నీరు భారీ నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్ష ప్రభావం విమానాశ్రయంపై కూడా పడింది.
"విమానాశ్రయంలోకి నీరు చేరటంతో కార్యాచరణకు అంతరాయం ఏర్పడింది. మా ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యం మాకు అత్యంత ప్రాధాన్యం, మరియు దుబాయ్ విమానాశ్రయాలు కార్యకలాపాలను త్వరితగతిన సాధారణీకరించి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాం. వర్షం కారణాన విమానాల రాకపోకల్లో ఉన్న మార్పులను ప్రయాణికులు మా వెబ్సైట్ www.dubaiairports.ae లేదా ఆయా విమానయాన సంస్థల వెబ్సైట్లలో గమనించవలసింది" అని కోరిన దుబాయ్ విమానాశ్రయ ప్రతినిధి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల