బహ్రెయినైజేషన్: 300 మంది వలసదారులకు 'నో' రెన్యువల్!
- December 11, 2019
బహ్రెయిన్: బహ్రెయినైజేషన్‌లో భాగంగా 300 మంది వలసదారులకు రెన్యువల్ చేసేందుకు 'నో' చెప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఈ వలసదారుల స్థానంలో బహ్రెయినీలకు అవకాశం కల్పిస్తామని సివిల్ సర్వీస్ బ్యూరో అధికారి పేర్కొన్నారు. మొత్తం 7206 మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారనీ, ఈ సంఖ్య గత ఏడాది 7582గా వుందని ఆయన వివరించారు. కాగా, నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పౌరులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకుఉ వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగేళ్ళలో పూర్తి స్థాయిలో బహ్రెయినైజేషన్ జరిగేలా ఓ ప్రపోజల్‌కి పార్లమెంటు మెంబర్స్ ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..