హజ్ ప్రిపరేషన్స్‌పై సౌదీ, యూఏఈ అధికారుల మధ్య చర్చ
- December 12, 2019మక్కా: హజ్ అండ్ ఉమ్రా డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్ ఫతాహ్ మషాత్, తన కార్యాలయంలో యూఏఈ జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్‌కి ఆహ్వానం పలికారు. తదుపరి హజ్ సీజన్‌కి సంబంధించి ముందస్తు ప్రిపరేషన్స్‌పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఫిలిగ్రిమ్స్కి సంబంధించిన ప్రొసిడ్యూర్స్ ఈజీ కంప్లీషన్, ఫిలిగ్రిమ్స్కి కల్పించే సౌకర్యాలు వంటి వాటిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తమ దేశం తరఫున హజ్‌కి అన్ని విధాలా సహకరిస్తామని యూఏఈ ప్రతినిథులు ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?