మస్కట్‌లో రోడ్‌ క్లోజర్‌ ప్రకటన

- December 12, 2019 , by Maagulf
మస్కట్‌లో రోడ్‌ క్లోజర్‌ ప్రకటన

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ, అకాబత్‌ బావ్‌షర్‌ - అల్‌ అమెరాత్‌ రోడ్డుపై పాక్షిక క్లోజర్‌ని ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ క్లోజర్‌ అమల్లో వుంటుంది. బవ్‌షార్‌ వైపుగా వెళ్ళే మార్గంలో ఈ పాక్షిక క్లోజర్‌ అమల్లో వుంటుందనీ, మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ నిమిత్తం క్లోజర్‌ని ప్రకటించడం జరిగిందని మస్కట్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కురయ్యాత్‌ లేదా అల్‌ అమెరాత్‌ నుంచి వచ్చే వాహనదారులు రోడ్‌ ఆఫ్‌ వాడి అడాయ్‌ - అల్‌ అమెరాత్‌ని వినియోగించాలని మస్కట్‌ మునిసిపాలిటీ ఈ సందర్భంగా సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com