సివిల్ ఐడీ కార్డ్ లేకుండా ప్రవేశం, నిష్క్రమణ తగదు
- December 13, 2019కువైట్: ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని సివిల్ ఐడీల స్థానంలో వినియోగించవచ్చునంటూ జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) కొట్టి పారేసింది. వలసదారులకు ట్రావెల్ సర్టిఫికెట్స్ మంజూరు చేయడం అనేది, సంబంధిత అవసరాల కోసం మాత్రమేనని స్పష్టం చేసింది పిఎసిఐ. ఆ సర్టిఫికెట్స్‌లో ఆయా వ్యక్తుల ఇన్ఫర్మేషన్ వుంటుందనీ, సంబంధిత కాలానికి సివిల్ ఐడీ కార్డ్ జారీ చేయబడుతుందనీ, ఎగ్జిట్ మరియు ఎంట్రీ సమయాల్లో తప్పనిసరిగా సివిల్ ఐడీ కార్డ్ వుండాల్సిందేనని పిఎసిఐ తేల్చి చెప్పింది. సివిల్ ఐడీ కార్డు లేకుండా ఇతరత్రా డాక్యుమెంట్స్ వినియోగిస్తే అవి చెల్లుబాటు కావని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల