యూఏఈ: వాష్ రూంలో పసికందును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి
- December 14, 2019
అల్ ఐన్:రోజులు కూడా నిండని పసికందును వాష్ రూంలో వదిలి వెళ్లిన దారుణం యూఏఈలో చోటు చేసుకుంది. అల్ ఐన్ లోని జహ్లి పార్క్ లో ఉన్న మహిళల వాష్ రూంలో రోజుల వయస్సున్న పసి కందును ఓ ఎమిరైటీ మహిళా, ఆమె కొడుకు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పార్క్ కు చేరుకున్న పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పాపను ఎవరు విడిచి వెళ్లారనేది తెలుసుకునేందుకు అబుదాబి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప ఏసియన్ కంట్రీస్ కు చెందినట్లు ఉందని అనుమానిస్తున్నారు. అలాగే మహిళల వాష్ రూంలో చిన్నారి ఉండటంతో ఎవరో మహిళ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







