బౌన్స్: ఫన్ అన్ లిమిటెడ్
- December 16, 2019
కతార్: ఇండోర్ ఫ్రీ స్టయిల్ ప్లే గ్రౌండ్ బౌన్స్‌లో 80కి పైగా ఇంటర్ కనెక్టెడ్ ట్రంపోలిన్స్, సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకోనున్నాయి. గాల్లో ఎగరవచ్చు, వాల్స్ మీద బౌన్స్ అవ్వొచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే తమ వయసుని తగ్గించేసుకుని.. చిన్న పిల్లల్లా చెలరేగిపోవచ్చు. 2 గంటల సమయానికి 120 కతారీ రియాల్స్ చెల్లించి ఈ అద్భుతమైన అనుభూతిని పొందడానికి వీలుంది. ఈ హౌస్‌లోకి ఎంటర్ అయ్యేందుకోసం పాస్‌ల ధరలు 80 ఖతారీ రియాల్స్‌తో ప్రారంభమవుతాయి. అల్ దుహైల్ సౌత్‌లోగల అల్ మర్ఖియా స్ట్రీట్‌లోని తవార్ మాల్‌లో ఈ బౌన్స్‌ని ఏర్పాటు చేశారు. బర్త్‌డే పార్టీలు సహా అనేక వేడుకల్ని ఇక్కడ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!