బహ్రెయిన్‌ నేషనల్‌ డే వేడుకల్లో ఎన్‌ఎంఎస్‌ - డిపిఎస్‌

- December 16, 2019 , by Maagulf
బహ్రెయిన్‌ నేషనల్‌ డే వేడుకల్లో ఎన్‌ఎంఎస్‌ - డిపిఎస్‌

న్యూ మిలీనియం స్కూల్‌ - డిపిఎస్‌, అంగరంగ వైభవంగా నేషనల్‌ డే వేడుకల్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సంప్రదాయ బహ్రెయినీ కాస్ట్యూమ్స్‌లో కనువిందు చేశారు. సంప్రదాయ నృత్యరీతులతో హోరెత్తించారు. కురాన్‌ రిసైటల్‌, ట్రెడిషనల్‌ గేమ్స్‌, పోయెమ్స్‌ రిసైటల్‌, హెన్నా డిజైనింగ్‌, ఫేస్‌ పెయింటింగ్‌, స్పీచర్‌ మరియు నేషనల్‌ సాంగ్స్‌ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్థానిక స్వీట్లు, కాన్ఫెక్షనరీస్‌ని చిన్నారులు షేర్‌ చేసుకున్నారు. ఛైర్మన్‌ డాక్టర్‌ రవి పిళ్ళై, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా పిళ్ళై, ప్రిన్సిపల్‌ అరుణ్‌ కుమార్‌ శర్మ, కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాకి ఈ సందర్భంగా బెస్ట్‌ విషెస్‌ని అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com