ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు
- December 16, 2019
యూఏఈ:భారత్ లో పర్యటించే ఎమిరాతీలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు-2019 నేపథ్యంలో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమ పౌరులకు ఈ జాగ్రత్త సూచనలు చేసింది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 00919911120000 నెంబర్ కు కాంటాక్ట్ కావాలని పేర్కొంది.
గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా, యూఎస్, యూకే కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనలనే జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య ప్రాంతాల్లో పర్యటినలను మానుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







