కువైట్:రాయల్ హోమ్ హెల్త్ హాస్పిటల్స్ నర్సుల రిక్రూట్ మెంట్
- December 17, 2019
కువైట్ లోని ప్రముఖ చైన్ హాస్పిటల్స్ అయిన రాయల్ హోమ్ హెల్త్, నార్కా రూట్స్ ద్వారా మహిళా నర్సులను నియమించనుంది. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉన్న మహిళా బీఎస్సీ / జీఎన్‌ఎం నర్సులకు ఈ అవకాశం ఉంది. మెడికల్ / సర్జికల్, ఎన్‌ఐసియు, మెటర్నిటీ, జెరియాట్రిక్స్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
జీతం సుమారు రూ .75,000 వరకూ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను www.norkaroots.org లో సమర్పించాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.హరిక్రిష్ణన్ నంబూతిరి తెలిపారు. దరఖాస్తు గడువు 31 డిసెంబర్ 2019. మరింత సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 18004253939 (భారతదేశం నుండి) 00918802012345 (విదేశాల నుండి మిస్డ్ కాల్ సర్వీస్) నుండి పొందవచ్చునని కూడా ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







