రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

- December 17, 2019 , by Maagulf
రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది. హింసను ప్రేరేపించే విధంగా సోషల్‌మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com