తెలంగాణ:హజ్ దరఖాస్తులకు 23 వరకు గడువు
- December 18, 2019
హైదరాబాద్ : హజ్‌యాత్రకు వెళ్లేవారి ఆన్లైన్ దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 23 వరకు పొడిగించినట్టు హజ్‌కమిటీ చైర్మన్ మహ్మద్ మసిఉల్లాఖాన్ పేర్కొన్నారు. ముంబైలోని భారత హజ్‌కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాస్‌పోర్టు, బ్యాంకు అడ్రస్, చిరునామాకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలుసహా పత్రాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు telanganastatehajcommittee.com ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు