మోక్షజ్ఞ ఎంట్రీ
- May 18, 2015
నందమూరి అబిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ తెరగేట్రం గురించి బాలకృష్ణ తీపి కబురు చెప్పాడు. లయన్ సక్సెస్ లో మునిగి తేలుతున్న బాలకృష్ణ ఈ ఆనందం లో మోక్షజ్ఞ మొదటి చిత్రం 2017లో ఉంటుందని తెలియజేశాడు.ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబదించిన కథ కానీ నటి నటులను కానీ ఎంపిక చేయలేదు అన్నాడు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









