కువైటీ మహిళలను కాల్చి చంపిన ఆమె సోదరుడు
- December 19, 2019కువైట్ సిటీ: 27 ఏళ్ళ కువైటీ మహిళ, తన సోదరుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ముబారక్ అల్ కబీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన సోదరిని తానే కాల్చి చంపినట్లు మృతురాలి సోదరుడు అంగీకరించాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ రైఫిల్ (షోజెన్)తో నిందితుడు, తన సోదరిని కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?