600 నుంచి 700 మంది ప్రిజనర్స్‌కి అమిరి ఆమ్నెస్టీ

- December 19, 2019 , by Maagulf
600 నుంచి 700 మంది ప్రిజనర్స్‌కి అమిరి ఆమ్నెస్టీ

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ కరెక్షనల్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సెంటెన్సెస్‌ ఎగ్జిక్యూషన్‌ మేజర్‌ జనరల్‌ ఫరాజ్‌ అల్‌ జౌబి, ఈ ఏడాది ఎమిరి ఆమ్నెస్టీ సుమారు 600 నుంచి 700 వరకు కువైటీ అలాగే వలస ఖైదీలకు లభించవచ్చునని పేర్కొన్నారు. స్టేట్‌ సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధిత కేసులు తప్ప, మిగతా కేసుల్లో వున్నవారికి ఈ క్షమాభిక్ష దక్కుతుంది. 'మేకింగ్‌ ఆఫ్‌ అవర్‌ హేండ్స్‌' పేరుతో ప్రారంభమైన 8వ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మేజర్‌ జనరల్‌ ఫరాజ్‌ అల్‌ జౌబి. ఈ ఎగ్జిబిషన్‌ శనివారంతో ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com