లోకల్ ఫార్మర్స్‌కి ఊతమిస్తోన్న ముహర్రాక్ ఫార్మర్స్ మార్కెట్
- December 19, 2019
బహ్రెయిన్:ముహర్రాక్‌లోని ఒయాసిస్ మాల్లో ఫార్మర్స్ మార్కెట్‌ని నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సెక్రెటరీ జనరల్ షేకా మారమ్ బింట్ ఇసా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. నాలుగు నెలలపాటు ఈ మార్కెట్ కొనసాగుతుంది. స్థానిక ఫార్మర్స్‌కి ఊతమిచ్చేలా ఈ మార్కెట్‌ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు ఈ మార్కెట్ వుంటుంది. మార్చి 27తో మార్కెట్ ముగుస్తుంది. ఫార్మర్స్ మార్కెట్లో మొత్తం 15 మంది వెండర్స్ తాజా వెజిటబుల్స్, ఫ్రూట్స్, స్థానిక స్పెసీస్ని విక్రయిస్తారు. ఈ మార్కెట్లో తాజా బహ్రెయినీ బ్రేక్ ఫాస్ట్‌ని కూడా విక్రయించనున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!